AMBEDKAR OPEN UNIVERSICY ELIGABILTY TEST FOR 2011

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నిర్వహించే మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు బీఏ, బీకాం, బీఎస్‌సీలో ప్రవేశం కొరకు అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్‌ ఎం. వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 10వ తేదీ ఆదివారం జరుగుతుంది. నామమాత్రపు విద్యార్హతలు ఉండే ఎవరైనా దీనికి ఆర్హులు. ప్రవేశ పరీక్ష రుసుం రూ.200 లు. డీడీని రిజిస్ట్రార్‌, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ పేరుతో తీయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు విద్యానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ సంప్రదించాలన్నారు.

0 comments:

Post a Comment